R Krishnaiah: వైసీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్యపై నాన్‌బెయిలబుల్ కేసు

R Krishnaiah: వైసీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.‌కృష్ణయ్యపై కేసు నమోదు అయింది.

Arun Chilukuri
Published on: 3 Jun 2022 4:32 PM IST
Non-Bailable Case On R Krishnaiah
X

R Krishnaiah: వైసీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్యపై నాన్‌బెయిలబుల్ కేసు

R Krishnaiah: వైసీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.‌కృష్ణయ్యపై కేసు నమోదు అయింది. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కృష్ణయ్యపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. రౌడీలు, గూండాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భూమిని కబ్జా చేయడంతో పాటు తనను చంపడానికి ప్రయత్నించాడని రవీందర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఆర్.కృష్ణయ్యపై 447, 427, 506, 384, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story