Nomula Bhagat: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నోముల భగత్

Nomula Bhagat: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా భగత్‌ గెలుపు * ప్రమాణ స్వీకారం చేయించిన స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి

Sandeep Eggoju
Updated on: 12 Aug 2021 2:03 PM IST
Nomula Bhagat Take the Oath as MLA
X
ఎమ్మెల్యే గ ప్రమాణ స్వీకారం చేసిన నోముల భగత్

Nomula Bhagat: ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గా ఎన్నికైనా నోముల భగత్ ఇవాళ స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డు ఈ సందర్భంగా నోముల భగత్ కు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story