No Vaccine - No Ration: నిజామాబాద్ లో నో వ్యాక్సిన్.. నో రేషన్ విధానం..

No Vaccine - No Ration: అన్ని రేషన్ షాపుల ఎదుట ప్రత్యేక క్యాంపుల ఏర్పాటు..

Shireesha
Published on: 6 Dec 2021 1:37 PM IST
No Vaccine No Ration Policy Applying in Nizamabad District | Corona Vaccine Latest News
X

No Vaccine - No Ration: నిజామాబాద్ లో నో వ్యాక్సిన్.. నో రేషన్ విధానం..

No Vaccine - No Ration: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నో వ్యాక్సిన్... నో రేషన్ విధానాన్ని అధికారులు అమలు చేస్తున్నారు. జిల్లాలో వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతం చేయాలని... అన్ని రేషన్ షాపుల ఎదుట ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ నెలాఖరులోపు 100శాతం వ్యాక్సిన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రేషన్ దుకాణాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి... రేషన్ కోసం వచ్చిన వారికి అడిగి మరీ టీకాలు వేస్తున్నారు. టీకాల విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయించారు. జిల్లాలో రెండో డోసు తీసుకున్నది.. 26 శాతం మంది మాత్రమే ఉండటంతో... ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్‌కు.. రేషన్ లింక్ పెట్టడంతో జనం ఇబ్బంది పడుతున్నారు.

Shireesha

Shireesha

Next Story