అంతర్ రాష్ట్ర జల వివాదాలపై కోర్టులు విచారించే అధికారం లేదు- హైకోర్టు

No Right for Courts to Hear Petition on Water Disputes, says Telangana HC
x

తెలంగాణ హైకోర్టు(ఫైల్ ఇమేజ్ )

Highlights

Krishna Water Dispute: కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.

Krishna Water Dispute: కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. అంతర్‌ రాష్ట్రల జలవివాదంపై సుప్రీంకోర్టు గాని, హైకోర్టు గాని విచారించే అధికారం తమ పరిధిలో లేదని హైకోర్టు వ్యాఖ్యనించింది. ఈ విషయంలో ట్రిబ్యునల్‌ కు పూర్తి అధికారాలు ఉన్నాయని హైకోర్టు పేర్కింది. సెక్షన్ 11 అంతర్‌ రాష్ట్రల జల వివాదం ప్రకారం ఈ పిటిషన్ అర్హతపై పిటిషన్‌లను ప్రశ్నించింది. 2008లో సుప్రీంకోర్టు జలవివాదాలపై ఇచ్చిన తీర్పును చదువుకుని రేపు రావాలని కోరింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories