తెలంగాణలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీపై చేతులెత్తేసిన కేంద్రం

Railway Coach Factory: తెలంగాణలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం చేతులెత్తేసింది.

Arun Chilukuri
Published on: 23 Dec 2022 4:39 PM IST
No Railway Coach Factory in Telangana Says Centre Clarifies
X

తెలంగాణలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీపై చేతులెత్తేసిన కేంద్రం

Railway Coach Factory: తెలంగాణలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం చేతులెత్తేసింది. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్ అవసరాలకు కూడా సరిపోయేలా.. కోచ్‌ల తయారీ సామర్థ్యం ప్రస్తుతానికి ఉందని తెలిపింది. రాజ్యసభలో ఎంపీ సురేష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు.. రైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story