CEO Vikas Raj: రైతుబంధుపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదు

CEO Vikas Raj: ప్రభుత్వం నుంచి కూడా పంపిణీ కోసం ప్రపోజల్ రాలేదు

Jyothi
Published on: 4 Nov 2023 11:05 AM IST
No proposal Received from Telangana Government on Rythu Bandhu
X

CEO Vikas Raj: రైతుబంధుపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదు

CEO Vikas Raj: అసెంబ్లీ ఎన్నికలపై మీడియా సమావేశం నిర్వహించిన సీఈవో వికాస్ రాజ్ రైతు బంధు పథకంపై ఎలాంటి ఫిర్యాదులు తమకు అందలేదని తెలిపారు. ప్రభుత్వం నుంచి కూడా పంపిణీ కోసం ప్రపోజల్ రాలేదన్నారు. ఇక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి బాధాకరమన్న సీఈవో వికాస్ రాజ్.. ఘటనపై పోలీసులను నివేదిక కోరామన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Jyothi

Jyothi

Next Story