Kishan Reddy: సింగరేణిని ప్రైవేట్‌పరం చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు..

Kishan Reddy: సింగరేణిని ప్రైవేట్‌పరం చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

Arun Chilukuri
Updated on: 12 Nov 2022 4:54 PM IST
No Privatisation Of Singareni Says Union Minister Kishan Reddy
X

Kishan Reddy: సింగరేణిని ప్రైవేట్‌పరం చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు

Kishan Reddy: సింగరేణిని ప్రైవేట్‌పరం చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సింగరేణిని కేంద్రం ప్రైవేట్‌పరం చేయబోదని తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రం ఏటా.. 26వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని వెల్లడించారు. మోడీ ప్రధాని అయ్యాక వరి, పత్తి మద్దతు ధరను పెంచారని తెలిపారు. 6వేల, 338 కోట్లతో ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించామన్న కిషన్‌రెడ్డి.. RFCLతో రాష్ట్రంలో ఎరువుల కొరత తీరుతుందన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story