కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేం: కేంద్రం

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.

Arun Chilukuri
Updated on: 21 July 2022 6:16 PM IST
No National Status For Kaleshwaram Project Says Bishweswar Tudu
X

కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేం: కేంద్రం

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేమన్నారు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు. జాతీయ ప్రాజెక్టు స్కీంలో చేర్చడానికి అర్హత లేదన్నారు ఆయన. ము‌ఖ్యంగా ప్రాజెక్టుకు ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్ లేదని తెలిపారు. లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు సమాధానం ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story