Cherial: వీగిన అవిశ్వాసం.. 12 మందికి ఏడుగురు కౌన్సిలర్లు మాత్రమే హాజరు

Cherial: అవిశ్వాసం వీగిపోవడంతో ఊపిరిపీల్చుకున్న బీఆర్ఎస్

Shekhar G
Updated on: 19 Jan 2024 6:45 PM IST
No-Confidence Motion Of Blown Members
X

Cherial: వీగిన అవిశ్వాసం.. 12 మందికి ఏడుగురు కౌన్సిలర్లు మాత్రమే హాజరు 

Cherial: చేర్యాల మున్సిపల్ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. 12 మందికి గానూ ఏడుగురు కౌన్సిలర్లు మాత్రమే హాజరైయ్యారు. సంఖ్యా బలం లేకపోవడం అవిశ్వాసం వీగిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో మరోసారి అవిశ్వాస తీర్మానానికి ఏడాది వరకు అవకాశం లేదని అధికారులు తెలిపారు. అవిశ్వాసం వీగిపోవడంతో బీఆర్ఎస్ ఊపిరిపీల్చుకుంది.

Shekhar G

Shekhar G

Next Story