Adilabad: మున్సిపల్ వైస్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం

Adilabad: ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పై అవిశ్వాసం నెగ్గింది బీఆర్ఎస్.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 18 July 2024 5:34 PM IST
No confidence motion against Adilabad municipal vice chairman  passed
X

Adilabad: మున్సిపల్ వైస్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం

Adilabad: ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పై అవిశ్వాసం నెగ్గింది. దీంతో జహీర్ రంజాని వైస్ ఛైర్మన్ పదవినికోల్పోయారు.

అవిశ్వాసానికి మద్దతుగా 34 మంది కౌన్సిలర్లు చేతులెత్తారు. అవిశ్వాస సమావేశానికి వైస్ ఛైర్మన్, కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ వైస్ ఛైర్మన్ పై అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. తొలుత బీఆర్ఎస్ లో ఉన్న రంజాని ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. దీంతో రంజానిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు.అవిశ్వాసం నెగ్గడంతో టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story