Arvind Dharmapuri: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రత్యేక పూజలు

Arvind Dharmapuri: నామినేషన్ సందర్భంగా వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Shashank Gullapelli
Published on: 19 April 2024 11:41 AM IST
Nizamabad MP Dharmapuri Aravind Special Pooja
X

Arvind Dharmapuri:నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రత్యేక పూజలు

Arvind Dharmapuri: నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అపురూప వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం ఆయన రైతులతో కలిసి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలను వెంకటేశ్వరస్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story