ఢిల్లీలో ఆందోళన చేస్తున్నవారు రైతులు కాదు: ఎంపీ అరవింద్‌

Arun Chilukuri
Published on: 6 March 2021 6:33 PM IST
ఢిల్లీలో ఆందోళన చేస్తున్నవారు రైతులు కాదు: ఎంపీ అరవింద్‌
X

ఢిల్లీలో ఆందోళన చేస్తున్నవారు రైతులు కాదు: ఎంపీ అరవింద్‌

ఢిల్లీలో ఆందోళన చేస్తున్నవారు రైతులు కాదని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. దేశద్రోహులు, దళారులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు మేలు చేసే చట్టాలనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ఇక అంతకు ముందు నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలోని కమ్మరపల్లి భీంగల్‌ మండలలో అరవింద్‌ పర్యటించారు. ఎండిపోయిన వరి పంటను పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story