నిజామాబాద్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో కొత్త కోణం.. ఈ నలుగురే కారణమని లెటర్..

X
నిజామాబాద్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో కొత్త కోణం.. ఈ నలుగురే కారణమని లెటర్..
Highlights
Nizamabad Family: *ఓ జాతీయ పార్టీ నేత గణేష్, జయకర్ ప్రమేయం..? *సూసైడ్ నోట్లో నిర్మల్‌కు చెందిన వినీత, చంద్రశేఖర్ పేర్లు
Shireesha10 Jan 2022 6:25 AM GMT
Nizamabad Family: నిజామాబాద్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. సురేష్ కుటుంబాన్ని వేధించినవారిలో ఓ నేత పేరు తెరపైకి వచ్చింది. ఓ జాతీయ పార్టీకి చెందిన నేత గణేష్‌తో పాటు జయకర్ ప్రమేయం ఉన్నట్టు సమాచారం. ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ కీలకంగా మారింది. నిర్మల్‌కు చెందిన వినీత, చంద్రశేఖర్ పేర్లను సూసైడ్ నోట్లో పేర్కొన్నారు సురేష్. తమ కుటుంబం చావుకు ఈ నలుగురే కారణమంటూ తెలిపారు. నలుగురిని కఠినంగా శిక్షించాలంటూ లేఖలో కోరారు సురేష్..
Web TitleNizamabad Family Self Destruction Case Latest Update | Telangana News
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
SSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 797 ఉద్యోగాలు.. పది, ...
28 May 2022 7:43 AM GMTఅగ్గి బరాటలు చల్లబడ్డారా..? వైసీపీ ఫైర్‌బ్రాండ్స్‌కు ఏమైంది..?
28 May 2022 7:37 AM GMTChandrababu: ఒంగోలులో ఎన్టీఆర్‌కు విగ్రహానికి చంద్రబాబు నివాళులు
28 May 2022 7:36 AM GMTమోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTBalakrishna: ఒక్క ఛాన్స్ అంటే ఒక్క తప్పిదం చేశారు.. అనుభవిస్తున్నారు
28 May 2022 6:55 AM GMT