Nizamabad: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలోని కందకుర్తి త్రివేణి సంగమం దగ్గర వరదనీరు పొంగిపొర్లుతోంది.

Arun Chilukuri
Updated on: 16 Jun 2021 12:47 PM IST
Nizamabad: Babli Project Gates Lifted
X

Nizamabad: శ్రీరాంసారగ్‌ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలోని కందకుర్తి త్రివేణి సంగమం దగ్గర వరదనీరు పొంగిపొర్లుతోంది. గోదావరి ఎగువన ఉన్న మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఓపెన్ చేయడంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ‎మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి బాబ్లీ ప్రాజెక్ట్‌ నిండగా ఒక గేట్‌ను ఎత్తి 16 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం జలకళ సంతరించుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story