Hyderabad: జేపీ నడ్డాతో హీరో నితిన్‌ భేటీ..

Hyderabad: నోవాటెల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హీరో నితిన్‌తో సమావేశమయ్యారు.

Arun Chilukuri
Published on: 27 Aug 2022 8:18 PM IST
Nithiin Meet JP Nadda in Novetel Hotel
X

Hyderabad: జేపీ నడ్డాతో హీరో నితిన్‌ భేటీ..

Hyderabad: నోవాటెల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హీరో నితిన్‌తో సమావేశమయ్యారు. వరంగల్ సమావేశం తర్వాత శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయన నోవాటెల్‌లో హీరో నితిన్ తో సమావేశమయ్యారు. ఈ భేటీకి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవల మునుగోడు సభలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా నోవాటెల్‌ హోటల్‌లో ప్రముఖ సినీహీరో ఎన్టీఆర్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ ఉదయం మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్‌ కూడా నడ్డాతో భేటీ అయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story