మరోసారి తెలంగాణ ప్రభుత్వం పై ఫైర్ అయిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్

Nirmala Sitharaman: నిన్న మొన్న నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నాపై రాష్ట్ర మంత్రులు మండిపడుతున్నారు

Jyothi
Published on: 3 Sept 2022 1:24 PM IST
Nirmala Sitharaman Fire On Telangana Government
X

మరోసారి తెలంగాణ ప్రభుత్వం పై ఫైర్ అయిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్

Nirmala Sitharaman: మరోసారి తెలంగాణ ప్రభుత్వం పై ఫైర్ అయిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్. నిన్న మొన్న నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నాపై రాష్ట్ర మంత్రులు మండిపడుతున్నారు. ఎన్నికల్లో రుణమాఫీ పై హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కేవలం వందలో ఐదుగురు రైతులకు మాత్రమే చేసారు. 2017 నుండి 2019 లోపల రెండు వేల మంది రైతులు తెలంగాణ లో ఆత్మహత్య చేసుకున్నట్టు రికార్డ్స్ చెబుతున్నాయి. మల్లన్నసాగర్ ,మిడ్ మానేరు ,సీతారామ ప్రాజెక్టు ల్లో భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటిదాకా పూర్తి పరిహారం ప్రభుత్వం ఇవ్వలేదు వీటికి సమాధానం చెప్పాలి. కామారెడ్డి జిల్లా గాంధారి లో రైతు ల తో సమావేశం లో తెలంగాణ సర్కార్ పై నిర్మల సీతారామన్ ఫైర్.

Jyothi

Jyothi

Next Story