Top
logo

GST Council Meeting: కొనసాగుతున్న 44వ జీఎస్టీ మండలి సమావేశం

Nirmala Sitharaman Chair 44th GST Council Meeting
X

GST Council Meeting: కొనసాగుతున్న 44వ జీఎస్టీ మండలి సమావేశం

Highlights

GST Council Meeting: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 44వ జీఎస్టీ మండలి సమావేశం కొనసాగుతుంది.

GST Council Meeting: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 44వ జీఎస్టీ మండలి సమావేశం కొనసాగుతుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఆర్థిక మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఆయనతో పాటు సీఎస్ సోమేష్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ హాజరయ్యారు. కోవిడ్ చికిత్సకు అవసరమైన ఆక్సీజన్, ఆక్సీ మీటర్లు, హాండ్ శానిటైజర్లు, వెంటిలేటర్లతో సహా పలు ఇతర వస్తువులపై జీఎస్టీ రాయితీ ఇచ్చే అంశాలను గురించి చర్చిస్తున్నారు.

Web TitleNirmala Sitharaman Chair 44th GST Council Meeting
Next Story