నిర్మల్ జిల్లా ముధోల్ గిరిజన గురుకుల విద్యార్థినుల ఆందోళన

Nirmal District: హాస్టల్‌‌లో నీళ్లు రావట్లేదని రోడ్డెక్కి రాస్తారోకో చేస్తున్న విద్యార్థినిలు

Sriveni Erugu
Published on: 18 July 2022 9:52 AM IST
Nirmal District Mudhol Tribal Gurukul Students Agitation
X

నిర్మల్ జిల్లా ముధోల్ గిరిజన గురుకుల విద్యార్థినుల ఆందోళన

Nirmal District: నిర్మల్ జిల్లా ముధోల్ గిరిజన గురుకుల విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌‌లో నీళ్లు రావట్లేదని రోడ్డెక్కి రాస్తారోకోకు దిగారు. గత ఐదు రోజుల నుంచి నీళ్లు రాకపోవడంతో విసుగు చెందిన విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు. అన్నంలో కూడా పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story