Niranjan Reddy: రైతు వ్యతిరేక చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గడం సంతోషం

*మహాధర్నాలో కేసీఆర్ పాల్గొనడంతో కేంద్రంలో కదలిక - నిరంజన్‌ రెడ్డి *కేసీఆర్ సంకేతాలు కేంద్రానికి కనువిప్పు కలిగించాయి

Shilpa
Published on: 19 Nov 2021 2:10 PM IST
Niranjan Reddy said we are Happy to Central Government Repeal the Anti Farmer Laws
X

నిరంజన్‌రెడ్డి(ఫోటో - ది హన్స్ ఇండియా)

Niranjan Reddy: రైతు వ్యతిరేక చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గడం సంతోషంగా ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. నిన్నటి మహా ధర్నాలో ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనడంతో కేంద్రంలో కదలిక వచ్చిందని మంత్రి అన్నారు. మహాధర్నాలో కేసీఆర్ ఇచ్చిన సంకేతాలు కేంద్రానికి కనువిప్పు కలిగించాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ అంటున్నారు.

Shilpa

Shilpa

Next Story