Niranjan Reddy: ఇద్దరు నేతలు డ్రామాలు ఆడుతున్నారు.. మీ లాంటి ద్రోహులా తెలంగాణ గురించి మాట్లాడేది

Niranjan Reddy: జూపల్లి, పొంగులేటిని పార్టీ ఎంతో గౌరవించింది

Dhatripriya
Published on: 10 April 2023 2:51 PM IST
Niranjan Reddy Comments On Jupally Krishna Rao And Ponguleti Srinivasa Reddy
X

Niranjan Reddy: ఇద్దరు నేతలు డ్రామాలు ఆడుతున్నారు.. మీ లాంటి ద్రోహులా తెలంగాణ గురించి మాట్లాడేది

Niranjan Reddy: జూపల్లి, పొంగులేటి పై సస్పెన్షన్ కేంద్రంగా డైలాగ్ వార్ నడుస్తోంది. జూపల్లి, పొంగులేటి బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేశారని మండిపడ్డారు నిరంజన్ రెడ్డి... పునరాలోచన చేసుకుంటారని పార్టీ చాలా కాలం వేచి చూసిందని.. అయితే వారిద్దరి వైఖరి మారకపోవడంతో అధిష్టానం చర్యలు తీసుకుందన్నారు.. జూపల్లి కి సొంత ప్రయోజనం తప్ప ప్రజా ప్రయోజనం లేదన్నారు. ప్రతిపక్షాలు మాట్లాడిన అంశాలే జూపల్లి, పొంగులేటి మాట్లాడుతున్నారని.. కేసీఆర్ ను విమర్శించి బయటకు వెళ్లి విజయం సాధించిన వారు ఇప్పటి వరకు లేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story