NIMS: నిమ్స్ అనస్తీషియా ప్రొ.డా. ప్రాచీకార్‌ ఆత్మహత్య

NIMS: నిమ్స్‌ అనస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ ప్రాచీకార్‌ ఆత్మహత్య చేసుకున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 July 2024 12:05 PM IST
NIMS Anesthesia Professor Prachikar Commits Suicide
X

NIMS: నిమ్స్ అనస్తీషియా ప్రొ.డా. ప్రాచీకార్‌ ఆత్మహత్య

NIMS: నిమ్స్‌ అనస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ ప్రాచీకార్‌ ఆత్మహత్య చేసుకున్నారు. అర్ధరాత్రి బేగంపేటలోని తన ఇంట్లో మత్తు ఇంజెక్షన్‌ తీసుకోవడంతో ప్రాచీకార్‌ను హుటాహుటిన నిమ్స్‌కు తరలించారు కుటుంబ సభ్యులు. అయితే అప్పటికే ప్రాచీకార్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కాగా.. ప్రాచీకార్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వైద్యురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story