Naveen Murder Case: నవీన్ హత్య కేసులో నిహారికకు బెయిల్

Naveen Murder Case: బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి జిల్లా కోర్టు

Jyothi
Published on: 19 March 2023 11:22 AM IST
Niharika Gets Bail in Naveen Murder Case
X

Naveen Murder Case: నవీన్ హత్య కేసులో నిహారికకు బెయిల్

Naveen Murder Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిహారికకు బెయిల్ మంజూరయ్యింది. రంగారెడ్డి జిల్లా కోర్టు నిహారికకు బెయిల్ మంజురు చేసింది. దీంతో ఆమె జైలు నుంచి విడుదల కానుంది. రాష్ట్రంలో కలకలం రేపిన నవీన్ హత్య కేసులో ఏ1గా హరిహరకృష్ణ, ఏ2గా హరి ఫ్రెండ్ హాసన్, ఏ3గా నిహారికపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Jyothi

Jyothi

Next Story