Night Curfew: హైద‌రాబాద్ మెట్రో రైలు స‌మ‌యాల్లో మార్పులు

Night Curfew: Hyderabad Metro Rail Changes Last Train Timings
x

Night Curfew: హైద‌రాబాద్ మెట్రో రైలు స‌మ‌యాల్లో మార్పులు

Highlights

Night Curfew: తెలంగాణలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో సర్కార్ రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించారు.

Night Curfew: తెలంగాణలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో సర్కార్ రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించారు. దీంతో హైదరాబాద్‌ మెట్రో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు సమయ వేళల్లో మార్పులు చేసింది. ఈ రోజు సాయంత్రం 7.45 వరకే లాస్ట్ ట్రైన్ ఉంటుందని ప్రకటించారు. రాత్రి 8 గంటల 45 నిమిషాలకు డెస్టినేషన్‌‌కు చేరే విధంగా ఏర్పాట్లు చేశారు. మారిన సమయాలు ఇవాల్టీ రాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories