Night Curfew: తెలంగాణలో మరో వారం పాటు నైట్‌ కర్ఫ్యూ

Night Curfew: తెలంగాణలో నైట్‌ కర్ఫ్యూ మరో వారం పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 8 May 2021 10:27 AM IST
Night Curfew Extended in Telangana
X

Night Curfew: తెలంగాణలో మరో వారం పాటు నైట్‌ కర్ఫ్యూ

Night Curfew: తెలంగాణలో నైట్‌ కర్ఫ్యూ మరో వారం పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో ప్రస్తుత నైట్‌ కర్ఫ్యూ గడువు తీరిపోతుంది. ఈ నేపథ్యంలోనే 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీకెండ్ లాక్‌డౌన్‌పై హైకోర్టు డెడ్‌లైన్ విధించడంతో వారాంతపు లాక్‌డౌన్ ఖాయంగా ఉంటుందని అందరూ భావించారు. అయితే ప్రభుత్వం మాత్రం లాక్‌డౌన్ లాంటిది ఉండదని ముందే తేల్చేలింది. తాజాగా కర్ఫ్యూను మాత్రం మరో వారం పాటు పొడిగించింది. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story