Hyderabad: హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఎన్‌ఐఏ సోదాలు

Hyderabad: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో సోదాలు

Jyothi
Published on: 8 Feb 2024 9:36 AM IST
NIA searches in Hyderabad
X

Hyderabad: హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఎన్‌ఐఏ సోదాలు

Hyderabad: హైదరాబాద్‌లోని పలు చోట్ల ఎన్ఏఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. హిమాయత్‌నగర్‌లోని విరసం నేత వరవరావు అల్లుడు వేణుగోపాల్ ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో తనిఖీలు చేపట్టారు ఎన్‌ఐఏ అధికారులు. తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ అధికారులు సెర్చింగ్ ప్రారంభించారు. అటు ఎల్బీనగర్‌లోని రవిశర్మ ఇంట్లోనూ ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.

Jyothi

Jyothi

Next Story