Darbhanga Blast: దర్భంగా కేసు విచారణలో కీలక విషయాలు

Darbhanga Blast: మాలిక్ బ్రదర్స్‌ను విచారించి కీలక సమాచారం రాబట్టిన ఎన్‌ఐఏ

Sandeep Eggoju
Published on: 18 July 2021 1:58 PM IST
NIA Obtained Key Points From Malik Brothers in Investigation
X
ఎంఐఏ విచారణ (ఫైల్ ఇమేజ్)

Darbhanga Blast: దర్భంగా కేసు విచారణలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. పేలుళ్ల కుట్ర వెనుక లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు కీలక ఆధారాలు సేకరించింది ఎన్‌ఐఏ. లష్కరేకి చెందిన ముఖ్యనేత ఇక్బాల్ ఆదేశాలతో భారత్‌లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు గుర్తించారు అధికారులు. ఇక ఇవాళ్టితో మాలిక్ బ్రదర్స్‌ ఎన్‌ఐఏ కస్టడీ ముగియగా.. ఈనెల 23వరకు రిమాండ్ విధించింది కోర్టు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story