హైదరాబాద్ సంతోషనగర్‌లో NIA సోదాలు

* ఉదయ్‌పూర్‌ టైలర్ కన్నయ్య సాహూ హత్య కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం

Rama Rao
Published on: 6 July 2022 10:52 AM IST
NIA Investigates Udaipur Tailor Murder Case | Hyderabad News
X

హైదరాబాద్ సంతోషనగర్‌లో NIA సోదాలు

Hyderabad: ఉదయ్‌పూర్‌ టైలర్ కన్నయ్య సాహూ హత్య కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ సంతోషనగర్‌లో సోదాలు నిర్వహిస్తున్నారు. బీహర్‌కు చెందిన మహ్మద్ మునావర్ హుస్సేన్ అశ్రఫ్‌ను ఎన్‌ఐఏ అధికారులు విచారించారు. హత్య కేసు నిందితుల సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్న ఎన్‌ఐఏ జులై 14న జైపూర్‌ ఎన్ఐఏ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులు అందించారు.

Rama Rao

Rama Rao

Next Story