Hyderabad: మానవ అక్రమ రవాణా కేసులో NIA చార్జ్‌షీట్
Hyderabad: గతేడాది నవంబర్ 7న కేసు నమోదు చేసిన NIA
Hyderabad: మానవ అక్రమ రవాణా కేసులో NIA చార్జ్‌షీట్
Hyderabad: మానవ అక్రమ రవాణా కేసులో NIA అధికారులు చార్జ్‌షీట్ చేశారు. ముగ్గురు మయన్మార్ దేశస్తులుపై చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి.. మయన్మార్ దేశస్తులు అక్రమంగా చొరబడినట్లు NIA అధికారులు గుర్తించారు. పలువురు ట్రాఫికర్లు, రోహింగ్యాలతో కలిసి నిందితులు రబి ఇస్లామ్, షఫీ ఆలం, మహమ్మద్ ఉస్మాన్ భారత్‌లోకి వచ్చారు.
Next Story




