Nizamabad: పెళ్లైన 10 రోజులకే కొత్త జంట ఆత్మహత్య యత్నం

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా వేల్పూరు మండలం పచ్చల నడకుడలో విషాదం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 21 Jun 2021 12:03 PM IST
Newly Married Couple Self Destructed Themselves in Nizamabad District
X

Nizamabad: పెళ్లైన 10 రోజులకే కొత్త జంట ఆత్మహత్య యత్నం

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా వేల్పూరు మండలం పచ్చల నడకుడలో విషాదం చోటు చేసుకుంది. విషం తాగి కొత్త జంట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. భార్యాభర్తల పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దంపతులకు ఈనెల 13న వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగానే వారు ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు స్థానికులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story