New Year: తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు

New Year: నయా జోష్‌తో కొత్త సంవత్సరానికి వెల్‌కమ్

Jyothi
Published on: 1 Jan 2024 7:47 AM IST
New Year Celebrations in Telugu States
X

New Year: తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు

New Year: తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. నయా జోష్‌తో కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పారు. 2023 ఏడాది మిగిల్చిన జ్ఞాపకాలు, అనుభవాలను స్మరించుకుంటూ.. 2024 ప్రశాంతంగా సాగాలని కోరతూ.. కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. పలు ప్రాంతాల్లో ఈవెంట్లలో వేడుకలు ఆకర్షణగా నిలిచాయి. కళ్లు చెదిరే లైటింగ్స్.. మిరమిట్లు గొలిపే వేదికలపై ఏడాదికి స్వాగతం పలికారు.

Jyothi

Jyothi

Next Story