న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ పోలీసుల ఆంక్షలు

New year 2022: న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ పోలీసుల ఆంక్షలు విధించారు.

Arun Chilukuri
Published on: 29 Dec 2021 5:49 PM IST
New Year 2022: Hyderabad Police Commissioner Warns pub Owners
X

న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ పోలీసుల ఆంక్షలు

New year 2022: న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ పోలీసుల ఆంక్షలు విధించారు. పబ్స్, క్లబ్స్, హోటల్స్‌కు గైడ్‌లైన్స్ విడుదల చేశారు. కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారికే వేడుకలకు అనుమతి ఉందని తెలిపారు. ఈ వెంట్లలో జనాల్లోకి సింగర్స్ వెళ్లొద్దని తెలిపారు. ఇక న్యూ ఇయర్ పార్టీల్లో డీజేకు అనుమతి లేదన్న పోలీసులు కొవిడ్ రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story