Palvancha: దంపతుల సజీవదహనం ఘటనలో కీలక మలుపు.. పరారీలో ఎమ్మెల్యే కుమారుడు

New Twist in Palvancha Family Members Suicide Case
x

Palvancha: దంపతుల సజీవదహనం ఘటనలో కీలక మలుపు.. పరారీలో ఎమ్మెల్యే కుమారుడు

Highlights

Palvancha: భద్రాద్రి కొత్త గూడెం పాత పాల్వంచలో ఓ కుటుంబ సజీవ దహనం ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

Palvancha: భద్రాద్రి కొత్త గూడెం పాత పాల్వంచలో ఓ కుటుంబ సజీవ దహనం ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న అధికారులు అందులో పలువురిపేర్లు ఉన్నట్లు గుర్తించారు. కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవ సహా పలువురి పేర్లను ఆ నోట్ లో గుర్తించినట్లు..రాజకీయ కారణాలతోనోట్ ను రహస్యంగా ఉంచుతున్నట్లు ఆరోపణలు రేగుతున్నాయి.. ఇప్పటికే వనమా తనయుడు రాఘవ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఈ ఘటనపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories