బరోడా బ్యాంక్ చోరీ కేసులో కీలక పరిణామం...

Bank of Baroda: *వారం క్రితం రూ.22 లక్షలతో ఉడాయించిన ప్రవీణ్ *నేరుగా కోర్టులో లొంగిపోయిన క్యాషియర్ ప్రవీణ్‌

Shireesha
Updated on: 16 May 2022 4:16 PM IST
New Twist in Bank of Baroda Theft Case | Live News Today
X

బరోడా బ్యాంక్ చోరీ కేసులో కీలక పరిణామం...

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో చాలా అవకతవకలు ఉన్నాయని, తాను ఎలాంటి మోసానికి పాల్పడలేదని..బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాషియర్ ప్రవీణ్ అన్నారు. బ్యాంక్ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు తనను దోషిగా చిత్రీకరిస్తున్నారని, త్వరలోనే బ్యాంకులో జరిగే కుంభకోణాలు పూర్తిస్థాయిలో భయటపెడతామన్నారు. కాగా ప్రవీణ్ కు హయత్ నగర్ కోర్టు ఈ నెల 30వరకు రిమాండ్ విధించింది.

Shireesha

Shireesha

Next Story