Apsara Murder Case: అప్సర హత్య కేసులో కొత్త కోణం..

Apsara Murder Case: అప్సరకు సాయికృష్ణ పరిచయం కంటే ముందే వివాహం

Jyothi
Published on: 11 Jun 2023 10:35 AM IST
New Twist In Apsara Murder Case
X

Apsara Murder Case: అప్సర హత్య కేసులో కొత్త కోణం..

Apsara Murder Case: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ అప్సర హత్య కేసు క్రైమ్ థ్రిల్లర్‌లో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. నమ్మలేని నిజాలు తెలుస్తున్నాయి. తాజాగా మరో కొత్త విషయం బయటికి వచ్చింది. అప్సరకు ఇదివరకే మరో వ్యక్తితో పెళ్లైందనే ప్రచారం జరుగుతోంది. అప్సర వివాహానికి సంబంధించినవి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. భర్తతో విభేదాలతో అప్సర పుట్టింట్లో ఉండేదని.. జాతకం బాగాలేదని సాయికృష్ణను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story