Sangareddy: ఎయిర్‌గన్‌ ప్రమాదం కేసులో కొత్త ట్విస్ట్‌

Sangareddy: చిన్నారిని హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు

Rama Rao
Published on: 17 March 2022 12:59 PM IST
New Twist in Air Gun Accident Case In Sangareddy
X

ఎయిర్‌గన్‌ ప్రమాదం కేసులో కొత్త ట్విస్ట్‌ 

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఎయిర్ గన్ ప్రమాదం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. చిన్నారి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిన్నారిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫామ్ హౌస్ ఓనర్ ప్రసాద్ ను పోలీసలు అదుపులోకి విచారిస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో చిన్నారి మృత దేహం ఉంచారు. ఇప్పటికే ఎయిర్ గన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story