Theme Park: హైదరాబాద్‌లో అందుబాటులోకి థీమ్ పార్క్

X
హైద్రాబాద్ లో ప్రారంభమైన థీమ్ పార్క్ (ఫైల్ ఇమేజ్)
Highlights
Theme Park: హైదరాబాద్‌లో థీమ్ పార్క్ అందుబాటులోకి వచ్చేసింది
Sandeep Eggoju20 Sep 2021 6:45 AM GMT
Theme Park: హైదరాబాద్‌లో థీమ్ పార్క్ అందుబాటులోకి వచ్చేసింది. హుస్సేన్‌సాగర్ ఒడ్డున సరికొత్త ఉత్సాహానికి వేదికైంది. నెక్లెస్ రోడ్ PV మార్గ్ లో నూతనంగా ప్రపంచ స్థాయి గేమింగ్, వినోద సౌకర్యాలతో కూడిన థ్రిల్ సిటీ థీమ్ పార్కు ప్రారంభమైంది. పార్కులో ఏర్పాటు చేసిన రైడింగ్ మాన్ స్టార్ థియేటర్, స్ప్లాష్ కోస్టర్, ఫ్లైట్ సిమ్యులేటర్లు, స్కోడా కార్ డైవర్, వీఆర్ రోలర్ కోస్టర్, ట్రైనింగ్ సిమ్యులేటర్, క్రికెట్ సిమ్యులేటర్, బౌలింగ్ అల్లే, బంపర్ కార్లు, ఫుట్‌సాల్, మ్యాజిక్ ట్రైన్, హార్స్ రంగులరాట్నం, ఇలా అనేకమైన గేమింగ్ జోన్, ఫుడ్ కోర్ట్ లు సందర్శకులను అలరిస్తున్నాయి.
Web TitleNew Theme Park Started at Hussain Sagar in Hyderabad
Next Story
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర సౌకర్యాలు.. మందుల కొరత...
20 May 2022 7:08 AM GMTHyderabad: హైదరాబాద్‌లో మరోసారి గ్రీన్ ఛానల్ ఏర్పాటు.. 11నిమిషాల్లో...
20 May 2022 7:04 AM GMTమహేష్ బాబు యాడ్ పై మండిపడుతున్న అభిమానులు
20 May 2022 6:36 AM GMTIIT Hyderabad: బీటెక్ చదివిన వారికి గుడ్‌న్యూస్.. హైదరాబాద్ ఐఐటీలో...
20 May 2022 6:00 AM GMTTirupati: ఆలస్యమవుతున్న బంగారు తాపడం పనులు
20 May 2022 5:30 AM GMT