TS News: రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవనం

TS News: హైకోర్టు నిర్మాణానికి రూ. వెయ్యికోట్ల బడ్జెట్

Shashank Gullapelli
Published on: 27 March 2024 9:27 PM IST
New High Court Building At Rajendranagar
X

TS News: రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవనం

TS News: రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొననున్నారు. రాజేంద్రనగర్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. యూనివర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మాణాన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story