Khammam: ఖమ్మం లో ఆసక్తికర సంఘటన.. ఓటేసిన కొత్త పెళ్లికొడుకు

Khammam: ఓటు వేసన కొత్త పెళ్లి కొడుకు

Shekhar G
Published on: 30 Nov 2023 5:38 PM IST
New Groom Cast His Vote In Khammam
X

Khammam: ఖమ్మం లో ఆసక్తికర సంఘటన.. ఓటేసిన కొత్త పెళ్లికొడుకు 

Khammam: ఖమ్మం కల్లూరు గర్ల్స్ హైస్కూల్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కొత్తగా పెళ్లిచేసుకున్న వరుడు అనంత శ్రీమాన్ తన ఓటు వినియోగించుకున్నాడు. ఓటువేయడానికి పెండ్లి కొడుకు రావడంతో ఈ సంఘటన పలువురికి ఆదర్శంగా నిలిచింది.

Shekhar G

Shekhar G

Next Story