Munugode Bypoll: ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌పై తెరపైకి సరికొత్త చర్చ.. బీఆర్‌ఎస్‌ లేదా టీఆర్‌ఎస్‌ పేరుతో..

Munugode Bypoll: మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

Arun Chilukuri
Published on: 7 Oct 2022 3:13 PM IST
New Debate Emerges in Prabhakar Reddy Candidature
X

Munugode Bypoll: ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌పై తెరపైకి సరికొత్త చర్చ.. బీఆర్‌ఎస్‌ లేదా టీఆర్‌ఎస్‌ పేరుతో..

Munugode Bypoll: మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అయితే ఇప్పుడు కూసుకుంట్ల నామినేషన్‌పై సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. బీఆర్‌ఎస్‌ పేరా..? లేక.. టీఆర్‌ఎస్‌ పేరుతో నామినేషన్‌ వేయాలా..? అన్నదానిపై స్పష్టత లేదు. దీంతో నామినేషన్‌ చివరి తేదీ వరకు వేచిచూడాలని టీఆర్‌ఎస్‌ ఆలోచిస్తోంది. 13వ తేదీలోపు BRSకు ఈసీ గుర్తింపునిస్తే ఆ పేరుతోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీఆర్‎ఎస్‌ సిద్ధమవుతోంది. ఒకవేళ BRSకు ఈసీ క్లారిటీ ఇవ్వకపోతే TRS అభ్యర్థిగానే కూసుకుంట్ల నామినేషన్‌ వేయనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story