Revanth Reddy: ఢిల్లీలో రేవంత్ రెడ్డితో భేటీ అయిన నకరికల్లు మాజీ ఎమ్మెల్యే వీరేశం

Revanth Reddy: నకరికల్లు నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగనున్న వేముల వీరేశం

Shekhar G
Published on: 23 Sept 2023 7:45 PM IST
Nekarikallu Former MLA Veeresham Meets Revanth Reddy In Delhi
X

Revanth Reddy: ఢిల్లీలో రేవంత్ రెడ్డితో భేటీ అయిన నకరికల్లు మాజీ ఎమ్మెల్యే వీరేశం

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో, నకరికల్లు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం భేటీ అయ్యారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు నకరికల్లు నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు పోటీచేసేందుకు మార్గం సుగమం కావడంలో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యనతను సంతరించుకుంది.కాంగ్రెస్ పెద్దల సమక్షలో కాంగ్రెస్ కండువాను కప్పుకోనున్నట్లు సమాచారం.

Shekhar G

Shekhar G

Next Story