YS Sharmila: సోనియాతో చర్చలు కొలిక్కి వచ్చాయి

Negotiations With Sonia Came To An End Says Sharmila
x

YS Sharmila: సోనియాతో చర్చలు కొలిక్కి వచ్చాయి

Highlights

YS Sharmila: వైఎస్‌పై సోనియా, రాహుల్‌కు గౌరవం ఉంది కాబట్టే కలిశా

YS Sharmila: షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియాతో చర్చలు కొలిక్కి వచ్చాయన్న వైఎస్‌ షర్మిల.. కార్యకర్తలతో చర్చించి త్వరలోనే నిర్ణయం చెబుతానన్నారు. FIRలో వైఎస్‌ పేరు చేర్చిన సోనియాను ఎలా కలుస్తారని ప్రశ్నిస్తున్నారన్న ఆమె.. వైఎస్‌ పేరు FIRలో చేర్చలేదని సోనియాగాంధీ చెప్పారన్నారు. వైఎస్‌ అంటే గాంధీ కుటుంబానికి ఎంతో ప్రేమ ఉందని.. వైఎస్‌పై సోనియా, రాహుల్‌కు గౌరవం ఉంది కాబట్టే కలిశానన్నారు. చర్చలు కొలిక్కివస్తున్నాయని... త్వరలో అన్నీంటిపై క్లారిటీ వస్తుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories