నేడు నీట్ యూజీ ఎగ్జామ్

NEET UG Exam Today
x

నేడు నీట్ యూజీ ఎగ్జామ్

Highlights

NEET UG Exam: *తెలంగాణలో 115 కేంద్రాల్లో ఏర్పాట్లు

NEET UG Exam: వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ పరీక్ష కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు జరగనుంది. నీట్ పరీక్ష సమయం గతంలో మూడు గంటలు ఉండగా ఈ యేడాది అదనంగా 20 నిమిషాలు పెంచారు. పరీక్ష సమయాన్ని 20 నిమిషాలు పెంచడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలుంటాయి. వీటిలో 180 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories