Telangana: వేపచెట్టుకు ముంచుకొస్తున్న పెను ప్రమాదం

Telangana: తెలంగాణలో ఒక్కొక్కటిగా ఎండుతున్న వేపచెట్లు

Jyothi
Updated on: 5 Sept 2022 12:04 PM IST
Neem Tree in Danger | TS News
X

Telangana: వేపచెట్టుకు ముంచుకొస్తున్న పెను ప్రమాదం

Telangana: పంటలను ఆశించే చీడపీడల మీద జీవాయుధంగా ప్రయోగించే వేపచెట్టుకే పెను ప్రమాదం ముంచుకొచ్చింది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో వేపచెట్లు కొంతకాలంగా ఒక్కొక్కటి ఎండిపోతున్నాయి. మొదట చెట్టు కొనలు కాలిపోయినట్టు మారి క్రమంగా మోడువారుతున్నాయి. ఇలా వేపచెట్లు ఎండిపోతుండడం ఇటు జనాలతో పాటు.. అటు సైంటిస్టులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేపచెట్లు వయసుతో సంబంధం లేకుండా ఎండిపోతున్నాయి. దీనికి డై బ్యాక్ డిసీజ్ కారణమని సైంటిస్టులు తేల్చారు.


Jyothi

Jyothi

Next Story