Telangana: నెక్లెస్‌ రోడ్‌ పేరు మార్పు..!

హుస్సేస్‌సాగర్ పక్కన ఉన్న నెక్లెస్‌ రోడ్ పేరు మారింది. ఈ రోజు మార్చిన కొత్తపేరుతో బోర్డులను ఏర్పాటు చేశారు అధికారులు.

Venkata Chari
Updated on: 2 Jun 2021 8:15 PM IST
Necklace Road Name Change
X

బోర్డులు ఏర్పాటు చేస్తున్న సిబ్బంది (ఫొటో ట్విట్టర్)

Necklace Road: హుస్సేస్‌సాగర్ పక్కన ఉన్న నెక్లెస్‌ రోడ్ పేరు మారింది. ఈమేరకు ఈ రోజు మార్చిన కొత్తపేరుతో బోర్డులను ఏర్పాటు చేశారు అధికారులు. ఇకనుంచి నెక్లెస్‌రోడ్ పేరును పీవీ నరసింహారావు మార్గ్‌గా పిలవనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నెక్లెస్ రోడ్ పేర్ మార్పుపై తీసుకున్న నిర్ణయం మేరకు పీవీ నరసింహారావు మార్గ్‌ బోర్డులను అధికారులు ఏర్పాటు చేశారు. కాగా, 1998 మే 28న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోడ్డును నెక్లెస్‌రోడ్‌ గా మార్చారు. మరలా 23 ఏళ్ల తర్వాత నెక్లెస్‌రోడ్‌ కాస్త... పీవీ నరసింహారావు మార్గ్‌గా మారింది.

Venkata Chari

Venkata Chari

Next Story