Telangana: నేడు హైదరాబాద్‌కు నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అధికారులు.. మేడిగడ్డ బ్యారేజ్‌పై నివేదిక తీసుకోనున్న NDSA

Telangana: మేడిగడ్డ బ్యారేజ్‌పై నివేదిక తీసుకోనున్న NDSA

Jyothi
Published on: 6 March 2024 8:25 AM IST
NDSA Team To Hyderabad
X

Telangana: నేడు హైదరాబాద్‌కు నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అధికారులు.. మేడిగడ్డ బ్యారేజ్‌పై నివేదిక తీసుకోనున్న NDSA

Telangana: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇవాళ హైదరాబాద్‌ రానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో సమావేశం కానుంది NDSA టీమ్. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన ఘటనపై నివేదిక తీసుకోనుంది NDSA బృందం. రేపు, ఎల్లుండి మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ నిపుణులు.

Jyothi

Jyothi

Next Story