సికింద్రాబాద్ తార్నాకలో నార్కొటిక్ వింగ్ సోదాలు.. 11 మంది అరెస్ట్.. గంజాయి, యాష్ ఆయిల్...

Secunderabad - NCB Raids: డ్రగ్స్ కన్జ్యూమర్స్ లో స్టూడెంట్స్, సాప్ట్‌వేర్‌ ఎంప్లాయిస్...

Shireesha
Updated on: 6 April 2022 1:09 PM IST
NCB Raids in Tharnaka Secunderabad 11 Members Arrested Take Over of Ganja Hash Oil | Live News
X

సికింద్రాబాద్ తార్నాకలో నార్కొటిక్ వింగ్ సోదాలు.. 11 మంది అరెస్ట్.. గంజాయి, యాష్ ఆయిల్...

Secunderabad - NCB Raids: సికింద్రాబాద్ తార్నాకలో నార్కొటిక్ అధికారులు, ఓయూ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో 9 డ్రగ్స్ కన్జ్యూమర్స్, ఇద్దరు డ్రగ్ పెడ్లర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ వారిని విచారించగా యాష్ ఆయిల్‌ని విశాఖ నుంచి తెచ్చినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కన్జ్యూమర్స్ లో స్టూడెంట్స్, సాప్ట్‌వేర్ ఎంప్లాయిస్ ఉన్నట్లు సమాచారం.


Shireesha

Shireesha

Next Story