దివంగత నాయిని నరసింహా రెడ్డి భార్య అహల్య కన్నుమూత

X
Highlights
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దివంగత నరసింహా రెడ్డి భార్య అహల్య కన్నుముశారు. నాయిని నరసింహారెడ్డితో పాటే ఆమె...
Arun Chilukuri26 Oct 2020 3:11 PM GMT
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దివంగత నరసింహా రెడ్డి భార్య అహల్య కన్నుముశారు. నాయిని నరసింహారెడ్డితో పాటే ఆమె కరోనా చికిత్స తీసుకున్నారు. అయితే చికిత్స అనంతరం ఆమె ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యారు. ఇక నాయిని చివరి చూపుల కోసం ఆమె అంబులెన్స్‌లో వచ్చారు. ఈనెల 22న నాయిని నరసింహారెడ్డి మృతిచెందారు.
Web TitleNayani Narasimha Reddy's wife passes away
Next Story