Khammam: ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టు చర్యలు

Naxalites Set Fire To Jio Mobile Tower In Khmmam
x

Khmmam: ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టు చర్యలు

Highlights

Khammam: చెరాంగ్ గ్రామంలో జియో మొబైల్ టవర్‌కు నిప్పంటించిన నక్సలైట్లు

Khammam: బయానార్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని చెరాంగ్ గ్రామంలో జియో మొబైల్ టవర్‌ను నక్సలైట్లు లక్ష్యంగా చేసుకుని నిప్పంటించారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం కొండగావ్ జిల్లాకు 5 కి.మీ దూరంలోని చెరాంగ్ గ్రామంలో ఉన్న జియో టవర్ కంట్రోల్ యూనిట్‌ను నక్సలైట్లు కాల్చేశారు. ఈ తరహా ఘటన తొలిసారిగా జరిగిందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో చాలారోజుల తర్వాత నక్సలైట్ కార్యకలాపాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో భద్రతా సిబ్బందిని రెడ్ అలర్ట్ చేసిన అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories