Basara Temple: బాసరలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులు

Basara Temple: మహాగౌరీ‌దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు

Shekhar G
Published on: 22 Oct 2023 10:33 AM IST
Navratri Celebrations In Basra
X

Basara Temple: బాసరలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులు

Basara Temple: నిర్మల్ జిల్లా బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం లో అమ్మవారిని దర్శంచుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఎనిమిదవ రోజు అమ్మవారు మహాగౌరీ దేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారికి చక్కెర పొంగలి నైవేధ్యంగా సమర్పించారు.

Shekhar G

Shekhar G

Next Story