Adibatla Kidnap Case: నవీన్‌రెడ్డి కస్టడీ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ

* నవీన్‌రెడ్డిని ఏడు రోజుల పాటు కస్టడీకి కోరిన ఆదిభట్ల పోలీసులు

R Tripura Malini
Published on: 16 Dec 2022 9:14 AM IST
Naveen Reddy Custody Petition Will Be Heard In The High Court Today
X

నవీన్‌రెడ్డి కస్టడీ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ

Naveen Reddy: వైశాలి కిడ్నాప్‌ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ నవీన్‌రెడ్డి కస్టడీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. నవీన్‌రెడ్డిని ఏడు రోజుల పాటు కస్టడీకి కోరారు ఆదిభట్ల పోలీసులు. కిడ్నాప్‌ వ్యవహారంతో పాటు ఫొటో మార్ఫింగ్‌ వ్యవహారాలపై నవీన్‌రెడ్డి నుంచి వివరాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. నవీన్‌రెడ్డిపై గతంలో నమోదైన కేసులపైనా దృష్టి సారించారు పోలీసులు.

R Tripura Malini

R Tripura Malini

Next Story